మండల స్థాయి క్రీడలు విజయవంతం చేయండి

53చూసినవారు
మండల స్థాయి క్రీడలు విజయవంతం చేయండి
జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల స్థాయి (ఎస్.జి.ఎఫ్) అండర్ 14, 17 (బాల&బాలికలు) "మీట్ కమ్ సెలక్షన్స్" ఈనెల 23వ తేదీ నుండి నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించబోతున్నట్లు మండల విద్యాశాఖ అధికారి సుభాన్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలాల క్రీడాకారులు పాల్గొని, విజయవంతం చేయాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్