హాస్పిటల్ తనిఖీ చేసిన ఎమ్మెల్యే

76చూసినవారు
నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కోటూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే జయ సూర్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసారు. హాస్పిటల్ కు వచ్చే ప్రజలకు సేవలు అందించి, సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్