నందికొట్కూరు: విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి

63చూసినవారు
నందికొట్కూరు: విశ్వవిద్యాలయం  ఏర్పాటు చేయాలి
విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగులకు, రైతులకు, ప్రజలకు ఉపాది కల్పించాలని సిపిఐ జిల్లా నాయకులు ఎం. రమేష్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం జూపాడుబంగ్లా మండల, తంగడంచ సీడ్ హబ్ ను పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ రాజా కుమారి, ఎమ్మెల్యే జయసూర్యలకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహ, పుల్లయ్య, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్