నందికొట్కూరు: జీవనజ్యోతి స్కూల్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

69చూసినవారు
నందికొట్కూరు: జీవనజ్యోతి స్కూల్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
నందికొట్కూరు పట్టణంలోని జీవనజ్యోతి పాఠశాల నందు శనివారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిస్టర్ విజిత ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఫాదర్ ఏసుదాసు, నందికొట్కూరు ఎంఈఓ సుభాన్,  రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ సురేష్ బాబు,  స్కూల్ కరెస్పాండెంట్ సిస్టర్ జ్యోతిష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్