అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి: సిపిఐ

66చూసినవారు
అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి: సిపిఐ
అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, నిత్యవసర వస్తువుల ధరలు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, ధరలు తగ్గించాలని, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాదా కృష్ణ, రఘురామ్ మూర్తి ఆధ్వర్యంలో బుధవారం నందికొట్కూరు పట్టణంలోని కేజీ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ కిషోర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్