నందికొట్కూరు లో జాతీయ జెండా ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్

81చూసినవారు
నందికొట్కూరు లో జాతీయ జెండా ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్
నందికొట్కూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగమూర్తుల వలనే మనకు స్వాతంత్య్రం వచ్చిందని వారిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్