ఎమ్మెల్యేను కలసిన నూతన కమిషనర్

74చూసినవారు
ఎమ్మెల్యేను కలసిన నూతన కమిషనర్
నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన బేబీ, మండలంలోని అల్లూరు గ్రామంలో గురువారం శాసన సభ్యులు గిత్త జయసూర్యను మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ కమిషనర్ బేబికి శాసనసభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఆమెకు సూచించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్