కొత్తపల్లిలో గిరిజన మహిళలకు నిత్యవసరకులు పంపిణీ
అన్ని అర్హతలు ఉన్నా ప్రభుత్వ ఫలాలు అందుకోలేకపొతున్న వికలాంగురాలైన గిరిజన మహిళ కొత్తపాటి బయ్యమ్మ కుటుంబానికి గిరిజన సంఘం నాయకుడు జవహర్ నాయక్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను సోమవారం కొత్తపల్లి మండల కేంద్రంలోని భ్రమరాంభ చెంచుగూడెం చేరుకొని సోమవారం అందించారు. ప్రభుత్వం పింఛన్ ఇవ్వకపోవడంతో గూడెంలోని భయమ్మబయ్యమ్మ కుటుంబం తినడానికి తిండిలేక, ఉండడానికి ఇళ్లులేకపోవడంతో పూర్తి అంగవైకల్యంతో భాధపడుతుంది.