నందికొట్కూరు: జిల్లా కలెక్టర్ కి సిపిఐ వినతి పత్రం అందజేత

50చూసినవారు
నందికొట్కూరు నుండి ఆత్మకూరు వరకు జాతీయ రహదారి భూ సేకరణలో అనేక మంది రైతులు, ప్రజలు భూమి కోల్పోయారని, వారికి నష్టపరిహారం చెల్లించాలని, సిపిఐ జిల్లా నాయకులు ఎం. రమేష్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం రహదారి పనులు పరిశీలనకు వచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాములపాడు జూపాడుబంగ్లా మండల నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్