పాణ్యం: ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను గుర్తించాలి

79చూసినవారు
పాణ్యం: ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను గుర్తించాలి
ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను గుర్తించి, సొంత జిల్లాలోనే స్లాట్ బుకింగ్ అయ్యేలా చూడాలని ఆదరణ సేవా సమితి, దివ్యాంగుల సంక్షేమ సంఘం పాణ్యం మండలం అధ్యక్షుడు వనం రాజు కోరారు. మంగళవారం పాణ్యం సీహెచ్సీ ఆసుపత్రిలో జరుగుతున్న సదరం పరీక్షల వారు పరిశీలించి, మాట్లాడారు. దివ్యాంగులకు సొంత జిల్లాలోనే పరీక్షలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇతర జిల్లాల నుంచి వచ్చేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్