గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి చొరవ చూపాలని సీఎంకు వినతి

70చూసినవారు
గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి చొరవ చూపాలని సీఎంకు వినతి
కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలంలోని గుండ్రేవుల నిర్మాణానికి చొరవ చూపాలని ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబుకు విన్నవించారు. మంగళవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎంను ఓర్వకల్లు విమానాశ్రయంలో ఎమ్మెల్యేలు గౌరుచరిత, దస్తగిరి, ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి కలిసి మాట్లాడారు. కర్నూలు జిల్లా సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి చొరవ చూపాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్