హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం

78చూసినవారు
కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో ప్రజలకిచ్చిన హామీలు, సూపర్ సిక్స్ పథకాలను విస్మరించిందని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కే. శ్రీదేవి విమర్శించారు. శనివారం పత్తికొండలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మూడు నెలలైనా హామీలను అమలు చేయలేదని అన్నారు. ఎంపీపీ నారాయణ దాసు, వైసీపీ మండల కన్వీనర్ నాగరాజు, నాయకులు బాబుల్ రెడ్డి, బనగాని శ్రీను, సర్పంచ్ అంజినేయ ఉన్నారు.

సంబంధిత పోస్ట్