పత్తికొండ: సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి: సీఐ

59చూసినవారు
పత్తికొండలో దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ జయన్న గృహ నిర్మాణదారులను, ప్రధాన కేంద్రాలలో వ్యాపారులను గురువారం కోరారు. దొంగతనాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు. అయ్యప్ప స్వామి కాంప్లెక్స్, టీచర్స్ కాలనీ, అంబేడ్కర్ సర్కిల్, మార్కెట్ యార్డ్ ఎక్కువ మంది గుమిగూడే పరిసర ప్రాంతాల్లో వ్యాపారులు, ఉద్యోగులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్