శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు

75చూసినవారు
పత్తికొండ మండల పరిధిలో శ్రీ రామచంద్రపురం గ్రామంలో శ్రీరాముల వారి దేవాలయంలో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలను తొగట వీర క్షత్రియుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. తెల్లవారుజామున నుండి శ్రీ చౌడేశ్వరి దేవి మూలవిరాట్టుకు పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించినట్లు ఆలయ పూజారి నాగరాజారావు మీడియాకు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్