విద్యార్థులకు బహుమతులు ప్రదానం

67చూసినవారు
విద్యార్థులకు బహుమతులు ప్రదానం
ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వివిధ ప్రతిభా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ జిష్ణు నాగ విజయ్, వైస్ ప్రిన్సిపల్ పద్మావతిబాయ్ బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పరిస్కారించుకొని తమ పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్