ఆత్మకూరు: మినుము పంటలో తెగుళ్లపై రైతులకు అవగాహన

60చూసినవారు
ఆత్మకూరు: మినుము పంటలో తెగుళ్లపై రైతులకు అవగాహన
మినుము పంట సాగులో రైతులు పాటించాల్సిన పద్ధతులు సాగు విధానంపై అవగాహన కల్పించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు, బుధవారం కులం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఆత్మకురు మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో మినుము పంట లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ మినిమం పంటలో విత్తన శుద్ధి ఆశించే పురుగులు తెగుళ్లు గురించి రైతులకు వివరించడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్