సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ

73చూసినవారు
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ
కొత్తపల్లి గ్రామాలలో ప్రదాన కూడలీలలో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యం అవుతుందని ఆత్మకూరు డీఎస్పీ రామంజినాయక్ సూచించారు. కొత్తపల్లి మండల పరిధిలోని దుద్యాల గ్రామంలో సోమవారం రాత్రి ప్రజలతో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి నేరాన్నైనా నివారించేందుకు దోహద పడుతుందన్నారు. ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్ఐ ఎం. కేశవ, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్