నాటు సారా బట్టీలపై పోలీసుల దాడులు

74చూసినవారు
నాటు సారా బట్టీలపై పోలీసుల దాడులు
ఆత్మకూరు మండల పరిధిలోని సిద్దపల్లి దొంకు , నల్లమల అటవీ ప్రాతంలో నాటు సారా కాస్తునారన్న పక్కా సమాచారం మేరకు ఆత్మకూరు సీఐ ఓబులేసు తమ సిబ్బందితో కలిసిమెరుపు శనివారం దాడులు చేపట్టారు. ఈ దాడులలో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 5000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు, ఆ సమయంలో అక్కడ ఉన్న తయారీదారుడు తప్పించుకున్నారు, అలాగే20 లీటర్ల నాటు సారా సీజ్ చేసిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్