కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

76చూసినవారు
కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపులో భాగంగా.. సెప్టెంబర్ 23న బ్లాక్ డే నిరసన కొనసాగుతుంది. అందులో భాగంగా సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ కూడలి నందు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐఎఫ్ టియు రాష్ట్ర నాయకులు ఎస్. బాలరాజు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె. నాగరాజు, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యన్న మాట్లాడుతూ.. కార్మికుల వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్