ఎమ్మిగనూరు: గుడిసెలో అగ్ని ప్రమాదం.. రూ. 10 లక్షలు ఆస్తినష్టం

78చూసినవారు
ఎమ్మిగనూరు పట్టణంలోని సున్నం బట్టి వీధిలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడిసెలో మంటలు చేలరేగి కాలిపోతుండడంతో చుట్టు పక్కల వారు గమనించి కేకలు వేశారు. కొందరు ఫైర్‌స్టేషనకు ఫోన్ చేయగా, ఫైర్‌స్టేషన సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితుడు హజీ మలాంగ్‌ బాబా మాట్లాడారు. జాతరలో స్వీట్ల దుకాణం ఏర్పాటుకు సుమారు రూ. 10 లక్షలు విలువ గల స్వీట్లు తయారు చేసుకొని భద్రపరిచినట్లు వాపోయారు.

సంబంధిత పోస్ట్