ఎమ్మిగనూరు టౌన్ సీఐ సుదర్శన్ రెడ్డి బద
ిలీని నిరసిస్తూ శనివారం ప్రజాసంఘాలు, విద్యార్థ
ి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్
టారు. స్థానిక సోమప్ప సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. దింతో భారీగా ట్రాఫి
క్ నిలిచిపోయింది. నిజాయితీగా విధులు నిర్వహించి పట్టణంలో అల్లరి ముక
లను అణచివేసి శా
ంతి భద్రతలను కాపాడారన్నారు. ఆయనను మూడు నెలలకే బదిలీ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. బదిలీని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.