ఖబర్ స్థాన్ లో నీటి ట్యాంకు పూన:ప్రారంభం

52చూసినవారు
ఖబర్ స్థాన్ లో నీటి ట్యాంకు పూన:ప్రారంభం
గత ఏడు సంవత్సరాలుగా ఎమ్మిగనూరు పట్టణంలోని కలగొట్ల రోడ్డు ఖబర్ స్థాన్ సమీపం ఉన్న మున్సిపల్ 9వ వార్డు నందు నిరుపయోగంగా ఉన్న మంచి నీళ్ల ట్యాంకును ఎస్ డిపిఐ ఆధ్వర్యంలో ప్రజల నుంచి విరాళాలు సేకరించి రిపేర్ చేసి పున: ప్రారంభించడం సంతోషదాయకమని ఆలిండియా క్రిస్టియన్ కౌన్నిల్ ( ఏఐ సీ సీ ) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్