రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలను పరిష్కరించి, పెండింగ్లో ఉన్న డైట్ చార్జీలను విడుదల చేయాలని, కాస్మోటిక్ చార్జీలను నేటి ధరలకు అనుగుణంగా పెంచి విడుదల చేయాలని, ఎమ్మిగనూరు పట్టణంలో ఎస్సీ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ క్ హాస్టల్ లను తక్షణమే ఏర్పాటు చేయాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కన్వీనర్ ఉదయ్ కుమార్, సామాజిక సంక్షేమ ఎస్సీ రాష్ట్ర కమిషనర్ లావణ్యవేణికి వినతి పత్రం బుధవారం అందజేయడం జరిగింది.