మటన్ ఎక్కువగా తింటే మూత్రంలో ఇన్ఫెక్షన్ ముప్పు: నిపుణులు

75చూసినవారు
మటన్ ఎక్కువగా తింటే మూత్రంలో ఇన్ఫెక్షన్ ముప్పు: నిపుణులు
మటన్ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. మటన్ రోజూ తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముంది. మటన్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంది. ఇంకా దీని వల్ల శరీరంలోని కొన్ని రకాల క్యాన్సర్ కారక కణాలు తయారై.. క్యాన్సర్ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా మూత్రంలోమూత్రపిండాలలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముందని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్