హోటల్లో శవమై కనిపించిన నటుడు

74చూసినవారు
హోటల్లో శవమై కనిపించిన నటుడు
మలయాళ సినీ-సీరియల్ నటుడు దిలీప్ శంకర్ హోటల్ గదిలో శవమై కనిపించాడు. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో దిలీప్ శంకర్  రెండు రోజుల క్రితం రూమ్ తీసుకున్నాడు. ఆదివారం గదిలో నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది గదిని తెరిచి చూడగా అనుమానాస్పదంగా మృతి చెంది పడి ఉన్నాడు.  పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్