ఏపీలో కరెంటు బిల్లులపై నారా లోకేష్ షాకింగ్ ట్వీట్

52చూసినవారు
ఏపీలో కరెంటు బిల్లులపై నారా లోకేష్ షాకింగ్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ లో జగన్ బాదుడే బాదుడు అంటూ కరెంటు బిల్లులపై ట్విట్టర్ వేదికగా ఒక హాస్య భరితమైన షాకింగ్ ట్వీట్ వదిలారు నారా లోకేష్.
ఈ నెల మీకు కరెంటు బిల్లు ఎంత వచ్చింది, బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా అయితే సోషల్ మీడియా వేదికగా మీ బిల్ షేర్ చేయండి అంటూ కొత్త హ్యాష్ ట్యాగ్ 'నాకు షాక్ కొట్టింది' అని పోస్ట్ చేయండి అని తెలియజేశారు. ఏపీలో అధిక కరెంటు బిల్లులు సామాన్యుడికి చుక్కులని చూపించేలా ఉన్నాయని తెలిపేలా ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్