నారా లోకేష్...నువ్వు పెద్ద పప్పు సుద్ద : అంబటి రాంబాబు

67చూసినవారు
నారా లోకేష్...నువ్వు పెద్ద పప్పు సుద్ద : అంబటి రాంబాబు
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు చేశారు. 'మీ నాన్న చంద్రబాబుని చూసి అందరు నిన్ను గౌరవిస్తున్నారు. వాళ్ల నాన్న లేకపోయినా మాజీ మంత్రి అమర్నాథ్ గౌరవం పొందుతున్నాడు. మీ తండ్రి లేకపోతే నువ్వు సుద్ద పప్పువి' అని అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్