ఈక్వెడార్‌లో ఓ వ్యక్తి అనుకోని ప్రమాదంతో మరణించాడు. లటాకుంగాలోని ఓ కొత్త ఇంటి డూమ్‌కు పెయింటింగ్ చేసే క్రమంలో కరెంట్ షాక్‌కు గురయ్యాడు. రోలర్‌తో పెయింటింగ్ చేస్తుండగా ఐరన్ పైపు ఇంటి ముందున్న కరెంట్ వైరుకు తగిలింది. దీంతో మంటలు అంటుకొని స్పాట్‌లోనే మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గమనిక: ఇలాంటి పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.