అస్తవ్యస్తంగా రహదారి

73చూసినవారు
అస్తవ్యస్తంగా రహదారి
అనంతసాగరం మండలంలోని గంగుంట రోడ్డు వర్షం కురిస్తే చిన్నపాటి చెరువుగా మారుతుందని, రోడ్డుపైన నీరు ఉంటున్నాయని స్థానికులు అంటున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న మట్టిని తొలగించకపోవడంతో వర్షం కురిస్తే బురదమయంగా మారుతుందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్