నారా చంద్రబాబును కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం

73చూసినవారు
నారా చంద్రబాబును కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం
ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తన కుమార్తె కైవల్య రెడ్డితో కలిసి సోమవారం గుంటూరు జిల్లా ఉండవల్లి లోని చంద్రబాబు నాయుడు నివాసంలో నారా చంద్రబాబునాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆనం చంద్రబాబు నాయుడుని సాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని పలు రాజకీయ అంశాల గురించి చంద్రబాబు నాయుడుతో ఆనం చర్చించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు గిరి నాయుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్