ద్విచక్ర వాహనదారుడికి గాయాలు

81చూసినవారు
ద్విచక్ర వాహనదారుడికి గాయాలు
మర్రిపాడు మండలంలోని డి.సి. పల్లి-వెన్నవాడ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవా హనంపై వెళ్తున్న ఝార్ఖండ్ వాసిని ఆటో ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదన్నారు.

సంబంధిత పోస్ట్