ప్రభుత్వ వైద్యశాలలోనే గర్భిణీలు కాన్పులు చేయించుకోవాలి

61చూసినవారు
ప్రభుత్వ వైద్యశాలలోనే గర్భిణీలు కాన్పులు చేయించుకోవాలి
వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గర్భిణీలు ప్రభుత్వ వైద్యశాలల్లోనే కాన్పులు చేయించుకోవాలని మండల వైద్యాధికారిని కరిష్మా పేర్కొన్నారు. వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 14 మంది గర్భిణీలకు ఆమె పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. గర్భిణీలు కాన్పులు అయ్యేంతవరకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఎక్కువ పని చేయకూడదు అన్నారు.

సంబంధిత పోస్ట్