సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు

1511చూసినవారు
సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు
అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయంలో ఆదివారం ఉదయం ఆరుగంటలు నాటికి 9. 845 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. సోమశిల జలాశయంలో 99 క్యూసెక్కుల నీరు ఆవిరిఅవుతున్నాయి. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 520 క్యూసెక్కులు, కావలి కెనాల్ కు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్