ఆత్మకూరులో ఏ పార్టీ గెలుస్తుంది..?

1891చూసినవారు
ఆత్మకూరులో ఏ పార్టీ గెలుస్తుంది..?
ఆత్మకూరు నియోజకవర్గంలో 1952 నుండి 2022 (బై-పోల్) వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 9 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీడీపీ, 3 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు ఇండిపెండెంట్, స్వతంత్ర పార్టీ గెలుపొందింది. 2014, 2019, 2022 (ఉప-పోల్)లో వైసీపీ విజయం సాధించగా. ఈ సారి కూడా గెలిచే తీరుతామని వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ధీమాగా ఉండగా, టీడీపీ కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి తమదే గెలుపంటూన్నారు. ఆత్మకూరు ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్