భగత్ సింగ్ ఆశయ సాధనకు కృషి: సీపీఐ, ఏఐటీయూసీ నాయకుల పిలుపు

562చూసినవారు
విప్లవ వీరుడు భగత్ సింగ్ ఆశయ సాధనకు యువత నడుం బిగించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం గూడూరు సీపీఐ కార్యాలయంలో శనివారం భగత్ సింగ్ 93వ వర్ధంతిని నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు షేక్ కాలేషా, కుమార్, ఎంబేటి చంద్రయ్య, కె. నారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్