మోపాడులో సినిమా షూటింగ్ సందడి

60చూసినవారు
కందుకూరు మండల పరిధిలోని మోపాడు గ్రామ సమీపంలో పొలాల మధ్య వీడే మా వారసుడు అనే సినిమా షూటింగ్ సందడి సందడిగా గురువారం జరిగింది. మండల పరిధిలోని కోవూరు గ్రామానికి చెందిన వ్యక్తి ఆధ్వర్యంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మరో వారం రోజులో సినిమా షూటింగ్ పూర్తవుతుందని దర్శక, నిర్మాత తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల జనాలు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్