ఒక్కసారిగా ఎమ్మెల్యేను చుట్టుముట్టిన విద్యార్థులు

84చూసినవారు
ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు మంగళవారం ఉలవపాడుకు వెళ్లారు. ఒక్కసారిగా విద్యార్థులు ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. ఏంటి అని అడగగా. తాము ఎస్సీ హాస్టల్ విద్యార్థులమని ఎమ్మెల్యేకు సమస్యలు తెలిపారు. హాస్టల్ కి వెళ్ళిన ఎమ్మెల్యే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెట్టి శాకిరి చేయిస్తున్నట్లు విద్యార్థులు ఆవేదన చెందారు. వార్డెన్, వర్కర్ కు మెమో అందజేయాలని అధికారులు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్