ఉలవపాడు: సిపిఎం రాజీలేని పోరాటాలు చేస్తుంది

61చూసినవారు
ఉలవపాడు: సిపిఎం రాజీలేని పోరాటాలు చేస్తుంది
భారత కమ్యూనిస్టు పార్టీ ఉలవపాడు ప్రాంతీయ కమిటీ ఉలవపాడులోని వరిగచేను సంఘంలోని కమ్యూనిటీ హాల్ లో ఫిబ్రవరి 3న నెల్లూరులో జరగనున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభల బహిరంగ సభ గోడపత్రికను ఆ పార్టీ ప్రాంతీయ కమిటీ సభ్యులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం ఉలవపాడు ప్రాంతీయ కార్యదర్శి జివిబి కుమార్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే ద్వేయంగా సిపిఎం రాజీలేని పోరాటాలు చేస్తుందని ప్రజలందరూ మద్దతుగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్