జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేను కలిసిన అలహరి సుధాకర్

75చూసినవారు
జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేను కలిసిన అలహరి సుధాకర్
జనసేనపార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను కావలి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త అలహరి సుధాకర్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొలిశెట్టిని శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టితో కలిసి అలహరి సుధాకర్ కారులో సరదాగా లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు. ఈ సందర్భంగా వారు పలు రాజకీయ అంశాల గురించి చర్చించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్