కావలి: ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసిన ఎమ్మెల్యే

56చూసినవారు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాళులర్పించారు. కావలి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూలమాలలు శనివారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.

సంబంధిత పోస్ట్