కావలి: కలుగోల శాంభవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

76చూసినవారు
కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం, మాతినవారిపాలెం గ్రామంలో కలుగోల శాంభవి అమ్మవారి తిరునాళ్ల కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు గుడి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్