కావలి మునిసిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో 25. 10. 2024 తేదిన CRC బిల్డింగ్ నందు స్వయం సహాయక సంఘాల సభ్యులు వారు తయారు చేసిన వస్తువులతో అర్బన్ మార్కెట్ పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మెప్మా PD డి. రవీంద్ర, మునిసిపల్ RO TE కాంతయ్య హాజరైనారు మరియు పట్టణ అధ్యక్షురాలు నన్నపనేని సుభాషిని, కార్యదర్శి జ్యోతి, కోశాదికారి మౌనిక, CCM భారతి, co లు, అన్ని slf ల అధ్యక్షులు, RP లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది.