కావలి: తిరిగి చెల్లించడంలో మేము కూడా తగ్గేది లేదు

73చూసినవారు
కావలి: తిరిగి చెల్లించడంలో మేము కూడా తగ్గేది లేదు
అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, , ఈరోజు మీరు, , రేపు మేము, , తిరిగి చెల్లించడంలో మేము కూడా తగ్గేదే లేదు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కావలి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆదివారం అయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడం అక్రమ కేసులు పెట్టడం తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిన పని ఒక్కటి కూడా లేదంటూ గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్