కావలి: మాజీ మంత్రిని ఘనంగా సన్మానించిన వైసీపీ నేతలు

81చూసినవారు
కావలి: మాజీ మంత్రిని ఘనంగా సన్మానించిన వైసీపీ నేతలు
బోగోలు మండలం కోళ్లదిన్నె గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి టిడిపి వైసిపి నాయకుల మధ్య ఘర్షణలో గాయపడి కావలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆయనను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కలిసి పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి కాకాని, రామిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ వైసిపి నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్