ఎమ్మెల్యే సోమిరెడ్డితో మాలేపాటి భేటీ

80చూసినవారు
ఎమ్మెల్యే సోమిరెడ్డితో మాలేపాటి భేటీ
స‌ర్వేప‌ల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డిని విజయవాడలోని ఆయన నివాసంలో.. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, కావలి నియోజకవర్గ టిడిపి నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర గురువారం కలిశారు. కావలి నియోజకవర్గంలోని పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. వీరితోపాటు టిడిపి నాయకులు కంచర్ల కృష్ణ, వై. గోపీచంద్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్