కావలిలో టిడిపి మహిళా నేతలు ప్రచారం

85చూసినవారు
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలతో మహిళలకు ఎంతో ఆర్థిక చేయూత లభిస్తుందని టిడిపి మహిళా శక్తి టీం సభ్యులు అన్నారు. కావలి పట్టణంలో ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్