గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పరిశీలించిన బిజెపి నేతలు

69చూసినవారు
గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పరిశీలించిన బిజెపి నేతలు
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను భారతీయ జనతా పార్టీ నేతలు పరిశీలించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఇళ్లకు లబ్ధిదారుల దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకొని నాసిరకంగా నిర్మించారు. కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మక్కై ఇల్లు పూర్తికాక ముందే బిల్లులు చేసుకొని లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్