మట్టి నమూనాలు సేకరణ

84చూసినవారు
మట్టి నమూనాలు సేకరణ
ఇందుకూరుపేట మండలంలోని పాములూరిపాలెం గ్రామంలోని రైతుల పొలాల్లో శుక్రవారం మట్టి నమూనాలను సహాయ వ్యవసాయ సంచాలకుడు రాజ్ కుమార్ సేకరించారు. మండలంలో 450, సబ్ డివిజన్లో 1950 మట్టి నమూనాలను సేకరిస్తున్నామని తెలిపారు. మట్టి నమూనాలను సేకరించే సమయంలో తగు జాగ్రత్తలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారి రఘునాథ్ రెడ్డి, అగ్రికల్చర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్