కోవూరు: రాష్ట్రంలో రైతుల పక్షపాతి ప్రభుత్వం

67చూసినవారు
కోవూరు: రాష్ట్రంలో రైతుల పక్షపాతి ప్రభుత్వం
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రైతుల పక్షపాతి ప్రభుత్వం నడుస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన బుచ్చిరెడ్డిపాలెంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో శుక్రవారం రైతులకు రాయితీపై వరి వంగడాల బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిత్యం రైతుల కొరకు ఆలోచిస్తుంటారని వారి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్