శాసనసభ పక్ష సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

60చూసినవారు
శాసనసభ పక్ష సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
తెలుగుదేశం పార్టీ మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లా ఏ కన్వెన్షన్ సమావేశ ప్రాంగణంలో శాసనసభా పక్ష సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నారు. రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్